Coronavirus In India: India records 2,527 fresh Covid-19 cases in last 24 hours
#COVID19
#CoronavirusInIndia
#coronacasesinindia
#Vaccination
#UnionHealthMinistry
#కరోనా
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్ట్స్ ప్రకారం,ఇండియా లో గత 24 గంటల్లో 2,527 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.రోజువారీ సానుకూలత రేటు 0.56 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,656 మంది కోలుకున్నారు